Donald Trump: మాజీ న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసిన ట్రంప్‌

శృంగారతార స్టార్మీ డేనియల్స్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు గతంలో వ్యక్తిగత న్యాయవాదిగా ఉన్న మైఖేల్  కొహెన్ .. తనపై అసత్య ప్రచారాలు చేసి కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  ఆరోపించారు. ఈ క్రమంలోనే కొహెన్ పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో ట్రంప్   ₹4 వేల కోట్లు పరువునష్టం దావా వేశారు.

Updated : 14 Apr 2023 12:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు