Nellore: తెల్లరాయి నమిలేసి.. క్వారీలను మింగేసి.. యువప్రజాప్రతినిధి దోపిడీ

ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్‌ అనగానే టక్కున గుర్తుకొస్తారు. నెల్లూరు జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.

Published : 04 May 2024 10:43 IST

ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్‌ అనగానే టక్కున గుర్తుకొస్తారు. నెల్లూరు జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు. ఆయన అవినీతి, ఆగడాలు భరించలేక..సొంత పార్టీ ఎంపీ, మంత్రే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. స్థానికులేమో ‘మీకో దండం సారూ.. ఇక మిమ్మల్ని తట్టుకోలేం’ అనడంతో ఈసారి రెండు జిల్లాల ఆవల నుంచి పోటీకి దించారు.  విపక్షాలపై నోరు పారేసుకునే ఆ యువనేత.. ఓ మహామేత!

Tags :

మరిన్ని