Vizag: ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున డ్రగ్స్‌ రవాణా.. వెనుక ఎవరున్నారు?

విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారుల విచారణకు ఓ దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే అలా చేయగలరా అనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది.

Published : 23 Mar 2024 10:58 IST

Tags :

మరిన్ని