‘ధర్మయోగి’ విడుదల వాయిదా

తాజావార్తలు

‘ధర్మయోగి’ విడుదల వాయిదా
హైదరాబాద్‌: ఆర్‌.ఎస్‌. దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘కోడి’. తెలుగులో ‘ధర్మయోగి’ పేరుతో విడుదల కానుంది. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. సంతోష్‌ నారాయణ స్వరాలు అందించారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల చిత్ర విడుదలను శనివారానికి వాయిదా వేసినట్లు నిర్మాత వెల్లడించారు. రాజకీయ నేపథ్యంగా సాగే ‘ధర్మయోగి’ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.