Hyper Aadi: మేము ప్రొఫెషనల్‌ కమెడియన్లమైతే.. వాళ్లు పొలిటికల్‌ కమెడియన్లు!: హైపర్‌ ఆది

ఎన్నికల ప్రచారంలో భాగంగా కమెడియన్, జబర్జస్త్‌ ఫేం హైపర్ ఆది.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరఫున ప్రచారం నిర్వహించారు.

Updated : 08 May 2024 21:13 IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా కమెడియన్, జబర్జస్త్‌ ఫేం హైపర్ ఆది.. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరఫున ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్‌పై అభిమానంతో ఆది ప్రచారం చేయడాన్ని నాదెండ్ల మనోహర్ అభినందించారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. జనసేన తరఫున తనవంతు బాధ్యతగా ప్రచారం చేయటానికి తెనాలి వచ్చానని చెప్పారు. నాదెండ్ల మనోహర్‌ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు