Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
చితికిన మొగ్గలు
1,80,301... గత అయిదేళ్లలో దేశ రాజధానిలో జరిగిన గర్భస్రావాల సంఖ్య ఇది. గగుర్పాటు కలిగించే ఈ సమాచారాన్ని ఢిల్లీ ప్రభుత్వమే వెల్లడించింది. ఉద్యమకారుడు మనీష్‌ భట్నాగర్‌ దరఖాస్తుకు ఈ వివరాలను అందించింది. నగర పశ్చిమ జిల్లాలో అత్యధికంగా 43,631 గర్భస్రావాలు జరిగాయి. దీనిపై వైద్యులు స్పందిస్తూ... ‘అత్యాచార బాధితుల విషయంలోనూ, గర్భధారణ సమయంలో తల్లికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైతే గర్భస్రావం చేసే (12-20 వారాల్లోపు) అవకాశం ఉంది. అదీ వైద్యుల సూచనల మేరకే. 20 వారాలు దాటితే ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. చేస్తే చట్ట విరుద్ధ’మని పేర్కొన్నారు. అయితే... గర్భస్రావాలకు సంబంధించిన పూర్తి వివరాలను సర్కారు చెప్పలేదు. లింగ వివక్షతో చోటుచేసుకున్న భ్రూణహత్యలను గుర్తించాల్సి ఉందని మనీష్‌ చెప్పారు.

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

హాలీవుడ్‌లో మెరుస్తున్న బాలీవుడ్‌

హాలీవుడ్‌లో బాలీవుడ్‌ జెండా ఎగరేస్తే ఎంత బాగుంటుందో... చాలాకాలంగా బాలీవుడ్‌ను వూరిస్తూ వచ్చిన ఈ లక్ష్యాన్ని మన తారలు ఒక్కొరొక్కరిగా సాధిస్తూ వస్తున్నారు....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net