దిల్లీ పర్యటనల కంటే కోర్టుకు వెళ్లడమే మంచిది

ప్రధానాంశాలు

దిల్లీ పర్యటనల కంటే కోర్టుకు వెళ్లడమే మంచిది

చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు మండిపాటు

శ్రీకాకుళం (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దేనికోసం దిల్లీ పర్యటన చేస్తున్నారన్నది ఆయన ప్రజలకు వివరించలేకపోయారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన అనంతరం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని, దిల్లీ పెద్దలను కలవడం కంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లడమే మంచిదని.. అదే ఆయనకు తెలిసిన విద్య అని ఆక్షేపించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని