
గ్రేటర్ హైదరాబాద్
భక్తుల విడిదికి సిద్ధమవుతున్న అతిథి గృహాలు
యాదాద్రి మహా దివ్యక్షేత్రం నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. కొండపై హరి, హరుల ఆలయాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. కొండ కింద వీవీఐపీల విడిది కోసం చేపట్టిన విల్లాలు, ప్రెసిడెన్షియల్ సూట్లు చివరి దశలో ఉన్నాయి. ప్రధాన ఆలయ మహాకుంభాభిషేకం ముహూర్తం ఖరారు కావడంతో మిగిలిన పనుల పూర్తికి ‘యాడా’ శ్రమిస్తోంది.
-న్యూస్టుడే, యాదగిరిగుట్ట