శ్రీవారి ‘ప్రభ’

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీవారు సూర్య, చంద్ర వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్పస్వామి వారు నృత్యకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మత్స్యనారాయణుడిగా అనుగ్రహించారు. మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు