close

గ్రేటర్‌ హైదరాబాద్‌

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బ్యాంకుల్లోనే శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: తితిదే

ఈనాడు, తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) వెనక్కి తగ్గింది. శ్రీవారి నగదును బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తితిదే పౌరసంబంధాల అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలతో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లోనే వీటిని కొనసాగించనున్నట్లు వెల్లడించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు