YS Bharathi: వైఎస్ భారతికి నిరసన సెగ.. సొంత ఇలాకాలో ఊహించని కలవరం

‘వైనాట్ 175. ఎన్నడూ లేనంత, ఎవ్వరూ చేయనంత మంచి చేస్తున్నాం. ప్రజల మద్దతు మనకే’.. ఇవి ప్రతి సభలో సీఎం జగన్ వల్లెవేసే మాటలు. ఇదంతా నిజమా? అంటే.. కాదు అనేమాట జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే వినిపిస్తోంది.

Updated : 08 May 2024 20:22 IST

‘వైనాట్ 175. ఎన్నడూ లేనంత, ఎవ్వరూ చేయనంత మంచి చేస్తున్నాం. ప్రజల మద్దతు మనకే’.. ఇవి ప్రతి సభలో సీఎం జగన్ వల్లెవేసే మాటలు. ఇదంతా నిజమా? అంటే.. కాదు అనేమాట జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే వినిపిస్తోంది. సొంత ఇలాకాలో భర్తకు మద్దతుగా ప్రచారం చేస్తూ ఎన్నడూ లేని విధంగా ఇంటింటికీ తిరుగుతున్న వైఎస్ భారతికి ఎదురవుతున్న ప్రశ్నలు, నిలదీతలు, సమస్యల పరంపరలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 

Tags :

మరిన్ని