బ్రేకింగ్

breaking
03 Dec 2022 | 20:08 IST

నేను పరాజయం పొందిన రాజకీయ నేతను: పవన్‌

హైదరాబాద్‌: తాను పరాజయం పొందిన రాజకీయ నాయకుడినని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓడిపోయానని చెప్పుకోడానికి ఏమాత్రం మోహమాటపడనని తెలిపారు. తన పరాజయాల గురించి నిక్కచ్చిగా మాట్లాడతానని చెప్పారు. సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో ‘ఫేసింగ్‌ ది ఫ్యూచర్‌’ అంశంపై ఆయన మాట్లాడారు. పేరు, డబ్బు ఉన్నవాళ్లంతా మహానుభావులు అనుకోవద్దని హితవు పలికారు. ప్రతీ ఒక్కరిని గుడ్డిగా నమ్మొద్దు.. చివరకు దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దన్నారు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలని విద్యార్థులకు పవన్‌ సూచించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని