బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 19:09 IST

కోల్‌కతాతో మ్యాచ్‌.. రాజస్థాన్‌ బౌలింగ్‌.. జట్లు ఇవే

కోల్‌కతా: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఆరింట ఐదు విజయాలతో రాజస్థాన్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఐదింట నాలుగు మ్యాచ్‌లు గెలుపొంది కోల్‌కతా రెండో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్‌ జట్టు: జైశ్వాల్‌, శాంసన్‌, రియాన్‌, జూరెల్‌, హెట్‌మయర్‌, పావెల్‌, రవిచంద్రన్‌, బౌల్ట్‌, అవేశ్‌ఖాన్‌, కుల్‌దీప్‌ సేన్‌, చాహల్‌. కోల్‌కతా జట్టు: సాల్ట్‌, నరైన్‌, రఘువంశీ, శ్రేయస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రింకూసింగ్‌, రసెల్‌, రమణ్‌దీప్‌, స్టార్క్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌రాణా.

మరిన్ని

తాజా వార్తలు