బ్రేకింగ్

breaking
27 Apr 2024 | 06:36 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 27/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 27-04-2024, శనివారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం తదియ: ఉ. 6-41 తదుపరి చవితి జ్యేష్ఠ: మ. 2-47 తదుపరి మూల వర్జ్యం: ఉ. 7-59 నుంచి 9-37 వరకు అమృత ఘడియలు: సా. 5-47 నుంచి 7-25 వరకు దుర్ముహూర్తం: ఉ. 5-40 నుంచి 7-20 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10.30 వరకు సూర్యోదయం: ఉ. 5.41; సూర్యాస్తమయం: సా.6.13 భరణి కార్తె, సంకటహర చతుర్థి. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని