బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 06:32 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 29/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 29-04-2024, సోమవారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం పంచమి: ఉ. 5-42 తదుపరి షష్ఠి తె. 4-24 తదుపరి సప్తమి పూర్వాషాఢ: రా. 2-24 తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: మ. 12-15 నుంచి 1-49 వరకు అమృత ఘడియలు: రా. 9-41 నుంచి 11-15 వరకు దుర్ముహూర్తం: మ. 12-22 నుంచి 1-12 వరకు తిరిగి 2-52 నుంచి 3-43 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.40; సూర్యాస్తమయం: సా.6.14. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని