ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెరపై యాంకర్‌గా సుపరిచితుడైన ప్రదీప్ మాచిరాజు, ముద్దుగుమ్మ అమృతఅయ్యర్ జంటగా వస్తోన్న చిత్రం ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా’. పాటలతో అందరికీ ఎంతగానో వినోదం పంచిన ఈ చిత్ర ట్రైలర్‌ను విజయ్‌దేవరకొండ విడుదల చేశాడు. ఓవైపు మోడ్రన్ జంట.. మరోవైపు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జంటలను చూపిస్తూ సాగిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మున్నా దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోందీ సినిమా. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్.వి బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి..
సుశాంత్ నేనెంతో బాధపడుతున్నా : కంగన
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
-
సుధీర్ ప్రేమకథ తెలుసుకోవాలని ఉందా?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా