సుమ ప్రోగ్రామ్‌లో రష్మి సందడి - Rashmi At Suma Programme
close
Published : 23/10/2020 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుమ ప్రోగ్రామ్‌లో రష్మి సందడి

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్‌లో తాజాగా రష్మి సందడి చేశారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కామెడీ షోలో భాగంగా రష్మి.. ‘స్టార్‌ మహిళ’ సెట్‌లోకి అడుగుపెట్టారు. ఇటీవల 300 ఎపిసోడ్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ టీమ్స్‌ తాజా పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. సుడిగాలి సుధీర్‌, బుల్లెట్‌ భాస్కర్‌ టీమ్స్‌ వేసిన పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. రాకేష్‌ స్కిట్‌లో భాగంగా హైపర్‌ ఆది ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో సందడి చేశారు. శుక్రవారం(అక్టోబర్‌ 23) ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో చూసేయండి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని