AP News: ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్ - application for collecting house tax
close
Published : 21/09/2021 20:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: ఇంటిపన్ను వసూలుకు ప్రత్యేక యాప్

అమరావతి: గ్రామాల్లో ఇంటిపన్ను వసూలుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. యాప్‌లో ఇంటిపన్ను వసూలును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్‌లో గ్రామాల్లోని 86 లక్షల ఇళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. యాప్ లో పన్ను చెల్లించడం వల్ల బోగస్ చలానాలు, నకిలీ రసీదుల బెడద ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటిపన్ను వసూలైతే పంచాయతీలకు నిధులు వస్తాయని అంచనావేస్తోంది. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని