మెగా ర్యాప్‌‌.. రోజా పెళ్లి రోజు వీడియో.. బ్రహ్మాజీ సాహసం.. - cineme celebrites intersting social media posts
close
Updated : 22/08/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా ర్యాప్‌‌.. రోజా పెళ్లి రోజు వీడియో.. బ్రహ్మాజీ సాహసం..

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందడి మొదలైంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని శివ చెర్రీ రూపొందించిన ర్యాప్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది. మరోవైపు లాక్‌డౌన్‌ తర్వాత నెమ్మదిగా షూటింగ్‌లు మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు బ్రహ్మాజీ షూటింగ్‌కు వెళ్లారు. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అని సెట్స్‌లో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. నటి, ఎమ్మెల్యే రోజా పెళ్లి రోజు సందర్భంగా తన భర్త సెల్వమణితో దిగిన అరుదైన ఫొటోలతో కూడిన వీడియోను షేర్‌ చేశారు. ‘మంచువారి కుటుంబం’ అంటూ లక్ష్మి మంచు తమ ఫ్యామిలీ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇలా తాజాగా పలువురు సెలబ్రిటీలు షేర్‌ చేసిన పోస్ట్‌లు మీకోసం..


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని