‘అల...’ మెరిసింది - Telugu News Ala Vaikuntapuramlo Swiped The Award At SIIMA 2021
close
Updated : 20/09/2021 08:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల...’ మెరిసింది

2020 ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌

ఉత్తమ దర్శకుడు త్రివిక్రమ్‌

అట్టహాసంగా సైమా సంబరం

క్షిణాది సినీ పురస్కారాల పండగ... సైమా వేడుక. ఏటా నాలుగు భాషలకి చెందిన సినీ పరిశ్రమల్ని ఒక చోట చేర్చే ఓ అరుదైన వేదిక. తారల తళకు బెళుకులు... ఆత్మీయ పలకరింపులతో సైమా (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ఆవార్డ్స్‌) - 2020 సంబరం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై  ‘అల.. వైకుంఠపురములో’ పది పురస్కారాల్ని గెలిచి సత్తా చాటింది. అందులో నటనకిగానూ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్‌ నిలిచారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌కు అందజేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఈ వేడుకలో ఖుష్బు, సుహాసిని, రాధిక, పూజా హెగ్డేతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకి చెందిన పలువురు తారలు పాల్గొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని