‘సూర్యుడివో.. చంద్రుడివో..’ పూర్తి పాట చూశారా
close
Published : 03/03/2020 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సూర్యుడివో.. చంద్రుడివో..’ పూర్తి పాట చూశారా

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మరోపాట వీడియో విడుదలైంది. ఇందులోని ‘సూర్యుడివో చంద్రుడివో..’ అనే పూర్తి పాట యూట్యూబ్‌లో వచ్చేసింది. పల్లెటూరి అందాలతో పాట విజువల్స్‌ చక్కగా ఉన్నాయి. ఈ గీతాన్ని బి. ప్రాక్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.

సంక్రాంతి సందర్భంగా ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ అందుకుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించారు. 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

 Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని