‘బంగారు బుల్లోడు’ట్రైలర్‌ సందడి! - heres the trailer of trademark entertainer allarinaresh bangarubullodu
close
Published : 19/01/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బంగారు బుల్లోడు’ట్రైలర్‌ సందడి!

హైదరాబాద్‌:  అల్లరి నరేష్‌ హీరోగా నటిస్తున్న ‘బంగారు బుల్లోడు’సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. చాలా కాలం తర్వాత గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌కు తోడు, పల్లెటూరి హాస్యంతో సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమౌతోంది. అల్లరి నరేష్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా, కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉండటం ట్రైలర్‌లో చూపించారు. అలాగే పృథ్వీరాజ్‌, ప్రవీణ్, వెన్నెల కిషోర్‌ల కామెడీ సినిమాకు అదనపు ఆకర్షణ. గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా జవేరీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరి మీరు ఆ ట్రైలర్‌ను చూసి ఆనందించండి!

ఇవీ చదవండి!

ఎండాకాలం కలెక్షన్లు పండే కాలమేనా?

కమల్‌కి శస్త్రచికిత్స విజయవంతం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని