సన్‌ ఆఫ్‌ ఇండియా ఫస్ట్‌లుక్‌ చూశారా - son of india firstn look poster release
close
Updated : 29/01/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సన్‌ ఆఫ్‌ ఇండియా ఫస్ట్‌లుక్‌ చూశారా

హైదరాబాద్‌: డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తాజాగా మోహన్‌బాబు అభిమానులతో పంచుకున్నారు. ‘రక్తంలోనే దేశభక్తిని కలిగిన సన్‌ ఆఫ్‌ ఇండియాను కలవండి’ అంటూ మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. విభిన్న కథా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రగ్యాజైశ్వాల్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చదవండి

ఆకట్టుకునేలా సుశాంత్‌ సినిమా టీజర్మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని