Social Look: కరీనా కపూర్‌ ఫన్నీ వీడియో.. నాని అరుదైన ఫొటోలు - telugu news social look tollywood bollywood kollywood actors latest posts on instagram
close
Updated : 02/08/2021 06:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: కరీనా కపూర్‌ ఫన్నీ వీడియో.. నాని అరుదైన ఫొటోలు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

నచ్చిన వంటకాల్ని తినేసి, కాసేపు కునుకు తీస్తే భలే ఉంటుంది కదూ! వీకెండ్‌లో ఇదే చేశా అంటూ సరదాగా ఓ వీడియో రూపొందించి, దాన్ని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్‌ నాయిక కరీనా కపూర్‌.

‘ఫ్లవర్స్‌ అండ్‌ ఫైర్‌’ అంటూ అందాలు ఆరబోసింది నాయిక పూజా హెగ్డే. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో కుర్రకారుని హీటెక్కించేలా ఉంది.

హైదరాబాద్‌ చేరుకున్నాను అంటూ తన ఇంట్లో దిగిన ఫొటోని షేర్‌ చేసింది యువ నటి శివాత్మిక రాజశేఖర్‌.

స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన స్నేహితులతో కలిసి దిగిన కొన్ని అపురూప చిత్రాల్ని పంచుకున్నారు నటుడు నాని. ఇందులో టాలీవుడ్‌ నటులూ ఉన్నారు.

 ఆగస్టు నెలకి హాయ్‌ చెప్పింది నటి నేహా శర్మ. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ డ్రెస్సుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది.








































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని