close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మౌనం వీడుదాం

‘‘మీ నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు’’ అంటోంది నటి తమన్నా. ఆఫ్రో - అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో జాత్యాహంకార దాడులకు వ్యతిరేకంగా అమెరికాలోని ప్రజలంతా రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ఇది కేవలం నల్ల జాతీయుల జీవితాలకు సంబంధించిందే కాదు.. అందరికి సంబంధించిన అంశం అంటూ ‘ఆల్‌ లైఫ్స్‌ మేటర్‌’ పేరుతో ట్వీట్‌ చేసింది తమన్నా. ఓ నల్లని అర చేయి నోటిని నొక్కుతున్నట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని ట్విటర్‌లో ఉంచింది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.