
హైదరాబాద్: కరోనా వైరస్. ఈ ఏడాది ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికీ ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందరి ఆశలు వ్యాక్సిన్‌పైనే ఉన్నాయి. ఇలాగే 2018లో నిఫా వైరస్ కూడా కలకలం సృష్టించింది. ఆ అంశం నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘వైరస్’. ఆశిష్ అబు దర్శకత్వంలో కుంచకో బోబన్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు.
గతేడాది విడుదలైన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డిసెంబరు 4న ఆహా వేదికగా ఇది ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- క్షీణించిన శశికళ ఆరోగ్యం
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- ఇండియా అంటే ఇది: సెహ్వాగ్
- రూ.50 అప్పు... ప్రాణం తీసింది
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!