ఇంటర్నెట్ డెస్క్: ‘హైపర్’ నటుడు రామ్ ఈ ఏడాదిలో విడుదలైన ‘రెడ్’ చిత్రంతో హుషారుగా ఉన్నారు. 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి మాస్ ప్రేక్షకుల నాడి కూడా పట్టుకున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఆయన ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ నటించిన ‘పందెం కోడి’కి లింగుస్వామి దర్శకత్వం వహించారు. కాగా రామ్‌తో తెరకెక్కించే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుందట. మరి వీరిద్దరి కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!