close
కొత్త సినిమాలు
మెహరీన్‌ను చూసి మైమరచిన నాగశౌర్య

వీడియో చూశారా..

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు నాగశౌర్య, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ జనవరిలో విడుదలై మంచి స్పందనలను అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మొదటి వీడియో సాంగ్‌ను చిత్రబృందం బుధవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘నిన్నే నిన్నే ఎదలో నిన్నే చెలియా నీకై నే వేచానులే.. అలుపేరాదే, అదుపేలేదే, అయినా సమయం సరిపోదులే’ అంటూ సాగే ఈ పాట వీక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను తెలియచేస్తూ తెరకెక్కిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌, యామిని అలపించారు. శ్రీ చరణ్‌ పాకాల అందించిన సంగీతం ప్రేక్షకులను మెప్పించింది.

 



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.