అల‌రిస్తోన్న ‘త్రిశంకు’ ప్రేమ గీతం - yedurangula lyrical from trishanku out now starring aman preet and prachi tehlan
close
Published : 16/06/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల‌రిస్తోన్న ‘త్రిశంకు’ ప్రేమ గీతం

ఇంట‌ర్నెట్ డెస్క్‌: యువ నాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ సోద‌రుడు అమ‌న్ ప్రీత్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న చిత్రం ‘త్రిశంకు’. శ్రీ కృష్ణ గొర్లె ద‌ర్శ‌కుడు. ప్ర‌చి తెహ్లాన్ క‌థానాయిక‌. తాజాగా ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు రానా. ‘ఏడు రంగుల ఓ ఇంద్ర‌ధ‌నస్సులా’ అంటూ సాగే ఈ ప్రేమ గీతం అన్ని వ‌ర్గాల శ్రోతల్ని అల‌రించేలా ఉంది. భాష్యశ్రీ సాహిత్యం అందించ‌గా రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించారు. సునీల్ క‌శ్య‌ప్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. గ‌ణేశ్ క్రియేష‌న్స్‌, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని