వివేకా ఇంట్లో సీబీఐ విచారణ

తాజా వార్తలు

Published : 21/07/2020 02:00 IST

వివేకా ఇంట్లో సీబీఐ విచారణ

కడప: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఈ రోజు కూడా కొనసాగింది. పులివెందులలోని వివేకా నివాసంలో సీబీఐ అధికారులు విచారణ జరిపారు. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో సీబీఐ అధికారులు మూడు గంటలపాటు మాట్లాడారు. హత్య జరిగిన వివేకా ఇంట్లో బెడ్‌ రూం, బాత్‌ రూంను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పులివెందుల నుంచి కడపకు వెళ్లారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని