సిలిండర్‌ పేలి సజీవదహనమైన మహిళ

తాజా వార్తలు

Updated : 19/03/2021 10:22 IST

సిలిండర్‌ పేలి సజీవదహనమైన మహిళ

తూర్పు గోదావరి: కాకినాడ ఎల్విన్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో విజయలక్ష్మి(40) అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని