జయశ్రీకి డీడీగా పదోన్నతి
eenadu telugu news
Published : 20/09/2021 06:51 IST

జయశ్రీకి డీడీగా పదోన్నతి

రాజమహేంద్రవరం నగరం: బొమ్మూరులోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించిన ఎ.ఎం.జయశ్రీని ఏపీ పాఠశాల విద్య రెగ్యులేటరి, మానిటరింగ్‌ కమిషన్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆమె విషయాన్ని ఆదివారం తెలిపారు. డైట్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా 2014-16, 2019-21 వరకు విధులు నిర్వర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని