PV Ramesh: ‘ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌’తో.. నా భూమిని సైతం మ్యుటేషన్‌ చేసుకోలేకున్నా!: పీవీ రమేశ్‌

ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కు తాను ప్రత్యక్ష బాధితుడినంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated : 07 May 2024 15:30 IST

ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కు తాను ప్రత్యక్ష బాధితుడినంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో భూస్వాములకు లబ్ధి చేకూర్చే చర్యలకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. కోర్టులు తమ విషయాల్లో జోక్యం చేసుకోరాదని చట్టాలు చేయడం.. రాచరిక వ్యవస్థను తలపిస్తోందని పీవీ రమేశ్‌ చెబుతున్నారు.

Tags :

మరిన్ని