24న కేర్‌లో ఉచిత వినికిడి వైద్య శిబిరం
eenadu telugu news
Published : 21/10/2021 03:52 IST

24న కేర్‌లో ఉచిత వినికిడి వైద్య శిబిరం

బంజారాహిల్స్‌: వినికిడి, మాటలు రానివారికి ఉచితంగా చెవి వైద్య పరీక్షలు చేయనున్నట్లు కేర్‌ ఆస్పత్రి మీడియా మేనేజర్‌ శివశంకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేర్‌ ఔట్‌పేషంట్‌ విభాగంలో ఈనెల 24న శిబిరం ఉంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా కోక్లియార్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్స చేస్తారు. వివరాలకు 93912 08886ను సంప్రదించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని