కేంద్ర మంత్రుల పరామర్శ
eenadu telugu news
Published : 25/10/2021 02:49 IST

కేంద్ర మంత్రుల పరామర్శ


మంద కృష్ణతో కేంద్ర మంత్రులు అబ్బయ్య నారాయణస్వామి, జి.కిషన్‌రెడ్డి, ఎల్‌.మురుగన్‌

విద్యానగర్‌, న్యూస్‌టుడే: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను కేంద్ర మంత్రులు పరామర్శించారు. అంబర్‌పేటలోని కృష్ణమాదిగ నివాసానికి ఆదివారం కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, అబ్బయ్య నారాయణస్వామి, ఎల్‌.మురుగన్‌ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కోలుకొని ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే రఘనందన్‌రావు తదితరులు ఉన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని