close

శనివారం, జనవరి 18, 2020

తాజా వార్తలు

నౌకాదళ బ్యాండు ప్రదర్శన 8న

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం ఐకియా స్టోర్స్‌లో ఈనెల 8న భారత నౌకాదళ బ్యాండు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నౌకాదళ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. డిసెంబరు 4న నౌకదళ దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 1971లో భారత్‌ పాక్‌ యుద్ధ సమయంలో చేనట్టిన ఆపరేషన్‌ ట్రైడెంట్‌లో భాగంగా కరాచీ నౌకాశ్రయంపై విద్యుత్‌ శ్రేణికి చెందిన క్షిపణులతో కూడిన పడవలతో నిర్వహించిన దాడి విజయవంతమవడాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్విహించడం ఆనవాయితీగా వస్తోందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.