close

మంగళవారం, జనవరి 28, 2020

తాజా వార్తలు

సీఎంఆర్‌ ఐటీ కళాశాలకు క్లీన్‌ స్మార్ట్‌ అవార్డు

మేడ్చల్‌, న్యూస్‌టుడే: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీయంఆర్‌ (సీయంఆర్‌ఐటీ) కళాశాలకు ‘క్లీన్‌ స్మార్ట్‌ అవార్డు 2019’ లభించింది. ఏఐటీసీఈ ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ న్యూదిల్లీ ఛైర్మన్‌ చేతుల మీదుగా దిల్లీలో ఈ అవార్డు అందుకున్నట్లు ప్రిన్సిపల్‌ డా.జంగారెడ్డి తెలిపారు. కళాశాలలో ఉత్తమ ప్రాక్టీస్‌, శుభ్రత, స్వచ్ఛతకు గానూ ఈ అవార్డు బహూకరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌, డైరెక్టర్లను యాజమాన్యం గోపాల్‌రెడ్డి, తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.