Krishnapatnam: ఆనంద‌య్య ‘కె’ మందుకు హైకోర్టు అనుమ‌తి

తాజా వార్తలు

Updated : 07/06/2021 14:12 IST

Krishnapatnam: ఆనంద‌య్య ‘కె’ మందుకు హైకోర్టు అనుమ‌తి

అమ‌రావ‌తి: నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఇస్తున్న ఔష‌ధాల్లో ఒక‌టైన ‘కె’ మందుకు హైకోర్టు అనుమ‌తిచ్చింది. గ‌తంలో ఆనంద‌య్య ఇత‌ర మందుల‌కు అనుమ‌తిచ్చిన ప్ర‌భుత్వం కంట్లో వేసే చుక్క‌ల మందు సహా ‘కె’ మందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివ‌రాలు రాని నేప‌థ్యంలో వీటికి అనుమ‌తి లభించలేదు. ఈ నేప‌థ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. క‌రోనా బాధితుల‌కు త‌క్ష‌ణ‌మే ‘కె’ మందు పంపిణీ చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. కంటి చుక్క‌ల మందుకు సంబంధించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని