Ts corona Update: తెలంగాణలో కొత్తగా 122 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 17/10/2021 19:35 IST

Ts corona Update: తెలంగాణలో కొత్తగా 122 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 26,676 పరీక్షలు నిర్వహించగా.. 122 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 3,938కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 176 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,924 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని