AP News: బహిరంగ సభలో మంత్రిని నిలదీసిన మహిళలు

తాజా వార్తలు

Published : 16/09/2021 02:19 IST

AP News: బహిరంగ సభలో మంత్రిని నిలదీసిన మహిళలు

అమరావతి: ఇళ్ల స్థలాల కేటాయింపు, పింఛన్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడలో మంత్రి అవంతి శ్రీనివాసరావును స్థానికులు నిలదీశారు. మంత్రి ఎదుటే మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. చిప్పాడ పంచాయతీలో సామాజిక భవనం, రైతు భరోసా కేంద్రాలను మంత్రి అవంతి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కంచెరపాలెం గ్రామానికి చెందిన మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఓ సందర్భంలో మహిళలపై మంత్రి అసహనం వ్యక్తంచేశారు. కాగా తమ గోడు వినేనాథుడు లేడంటూ స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని