close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/07/2020 08:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ బదిలీ

అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కృష్ణబాబుకు ఏపీ ప్రభుత్వం అదనపు  బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ను ఏపీఎస్పీ బెటాలియన్ల అడిషనల్‌ డీజీగా బదిలీ  చేసింది.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.