close

తాజా వార్తలు

రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్‌

అమరావతి: ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన డీడీని తానే స్వయంగా దిల్లీ వెళ్లి అధికారులకు అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేశంపట్ల తమ బాధ్యతను గుర్తు చేశారంటూ ప్రధాని మోదీకి పవన్‌ కృతజ్ఞతలు చెప్పారు. 
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.