భారత ఆర్థిక వ్యవస్థలో ఏపీ కీలకం
close

తాజా వార్తలు

Published : 22/06/2020 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత ఆర్థిక వ్యవస్థలో ఏపీ కీలకం

మంత్రి మేకపాటి

అమరావతి:  ఆహార ఉత్పత్తికి అన్ని సదుపాయాలనూ కల్పిస్తున్నాం.. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉందని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానమని మంత్రి తెలిపారు. వాణిజ్యానికి అయ్యే ఖర్చు మరింత తగ్గించడానికి కసరత్తులు చేస్తున్నామని చెప్పిన మంత్రి... ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఏపీ కీలకంగా మారిందని ఆయన అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని