close

తాజా వార్తలు

Published : 12/06/2020 00:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుట్టబొమ్మకు... గద్వాల్‌ పట్టు!

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా... ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అని మిమ్మల్ని చూసినవాళ్లు అనుకోవాలంటే... ఈ గద్వాల్‌ చీరలు కట్టాల్సిందే...

పెద్ద అంచులోని పూలతలు.. కొంగున దాగున్న మోటిఫ్‌లు చీరకు కొత్త కళను తెచ్చిపెట్టాయి కదూ!

గజరాజులు, మయూరాలతో నిండైన అంచు.. కొంగు చీర అందాన్ని రెట్టింపు చేశాయి.

ఈ చీరలు సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభ్యమవుతాయి.

మోడల్స్‌: శ్రేయ, ప్రియామూర్తి

ఫొటోలు: జయకృష్ణ కంచర్ల


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.