HYD: కృష్ణానగర్‌ ఏటీఎంలో చోరీకి యత్నం
close

తాజా వార్తలు

Published : 07/05/2021 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYD: కృష్ణానగర్‌ ఏటీఎంలో చోరీకి యత్నం

హైదరాబాద్‌: నగరంలో దోపీడీ దొంగలు రెచ్చిపోతున్నారు. కృష్ణానగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం యంత్రం తెరుచుకోకపోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. చోరీకి యత్నించిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని