కుటుంబ సభ్యులపై కత్తితో యువకుడి దాడి
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 09:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటుంబ సభ్యులపై కత్తితో యువకుడి దాడి

పరకాల: వరంగల్‌ జిల్లా పరకాల వికాస్‌నగర్‌లో ఓ యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. కుటుంబ సభ్యులపై రాకేశ్‌ దాడి చేశాడు. ఈ ఘటనలో అతని తల్లి పద్మ(55) అక్కడికక్కడే మృతిచెందారు. యువకుడి తండ్రి రవి, సోదరి నీరజకు గాయాలయ్యాయి. బాధితులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడు ఏ కారణంతో కుటుంబ సభ్యులపై ఈ దాడి చేశాడనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని