Corona: ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే ఆకస్మిక తనిఖీ
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌: నగరంలో జరుగుతున్న ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గులకుంట అర్బన్ హెల్త్‌ సెంటర్‌లో కొవిడ్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. స్వల్పంగా జ్వరం లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసే మందులను వాడాలని సూచించారు. సీఎస్‌తోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని