కుప్పంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 28/02/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుప్పంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

కుప్పం: చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఓ విద్యా్ర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కిరణ్‌ (22) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు కిరణ్‌ స్వగ్రామం. తనలా ఎవరూ క్రికెట్‌ బెట్టింగ్‌ చేయవద్దని ఆత్మహత్య చేసుకునేముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని