close

తాజా వార్తలు

Updated : 12/04/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాక్సిస్‌ బ్యాంకులో భారీ చోరీ


చండీగఢ్‌ : చండీగఢ్‌లోని యాక్సిస్‌ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు రూ.4.04 కోట్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఏటీఎంలకు నగదు తరలించేందుకు  అధికారులు పెట్టెల్లో డబ్బులు పెట్టి ఉంచారు. అయితే సెక్యూరిటీ గార్డు సుమీత్‌ ఒక పెట్టెలోని నగదును చోరీ చేశాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని