IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించి ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. 

Updated : 14 Oct 2023 20:09 IST